Telugu TV Movies Today: బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’, రవితేజ ‘వీర’ TO ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’, అజిత్ ‘వలిమై’ వరకు - ఈ శుక్రవారం (అక్టోబర్ 10) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
1 month ago 3
ARTICLE AD
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘పెళ్లి చేసుకుందాం’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మిర్చి’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎవడు’
ఉదయం 5 గంటలకు- ‘అదుర్స్’
ఉదయం 9 గంటలకు- ‘మథర్స్ డే ఈవెంట్’ (లవ్ యు అమ్మ)
మధ్యాహ్నం 4.30 గంటలకు- ‘బిగ్ బాస్ 9’ (షో)
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రౌడీ గారి పెళ్ళాం’
ఉదయం 9 గంటలకు - ‘సింహాద్రి’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘విన్నర్’
ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కలిసుందాం రా’
ఉదయం 9 గంటలకు- ‘సంతోషం’
సాయంత్రం 5 గంటలకు- ‘జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అర్జున్ రెడ్డి’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘రాగాల 24 గంటల్లో’
ఉదయం 7 గంటలకు- ‘ద్వారక’
ఉదయం 9 గంటలకు- ‘మహానటి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మిర్చి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘జనతా గ్యారేజ్’
సాయంత్రం 6 గంటలకు- ‘రిటర్న్ ఆఫ్ డ్రాగన్’
రాత్రి 9 గంటలకు- ‘జులాయి’
Also Read: 'మన శంకర వరప్రసాద్' గారి న్యూ లుక్ చూశారా - వింటేజ్ స్టైల్స్ వేరే లెవల్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘గోపాల్ రావు గారి అబ్బాయ్’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఇంటి దొంగ’
ఉదయం 6 గంటలకు- ‘పల్లెటూరి మొనగాడు’
ఉదయం 8 గంటలకు- ‘ప్రభుదేవా ఏబిసిడి’
ఉదయం 11 గంటలకు- ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘రాధా గోపాళం’
సాయంత్రం 5 గంటలకు- ‘మర్యాద రామన్న’
రాత్రి 8 గంటలకు- ‘నమో వేంకటేశ’
రాత్రి 11 గంటలకు- ‘శాపం’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ఆరాధన’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘బొబ్బిలి బ్రహ్మన్న’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘గోపి గోపిక గోదావరి’
ఉదయం 7 గంటలకు- ‘డిస్కో’
ఉదయం 10 గంటలకు- ‘నాగ దేవత’
మధ్యాహ్నం 1 గంటకు- ‘శంఖం’
సాయంత్రం 4 గంటలకు- ‘సెల్యూట్’
సాయంత్రం 7 గంటలకు- ‘వీర’
రాత్రి 10 గంటలకు- ‘చెట్టు కింద ప్లీడర్’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పెళ్లి పందిరి’
రాత్రి 9 గంటలకు- ‘ఆమె’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘సాంబయ్య’
ఉదయం 7 గంటలకు- ‘ఆడాళ్ళా మజాకా’
ఉదయం 10 గంటలకు- ‘గూఢచారి 116’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అందరు బాగుండాలి అందులో మేముండాలి’
సాయంత్రం 4 గంటలకు- ‘పెళ్లి పీటలు’
సాయంత్రం 7 గంటలకు- ‘ఇదెక్కడి న్యాయం’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘బొమ్మరిల్లు’
ఉదయం 7 గంటలకు- ‘మేము’
ఉదయం 9 గంటలకు- ‘గీత గోవిందం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘శతమానం భవతి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘స్టూడెంట్ నంబర్ 1’
సాయంత్రం 6 గంటలకు- ‘భగవంత్ కేసరి’
రాత్రి 9 గంటలకు- ‘వలిమై’
Also Read: తెలుగు సినిమాలకు తమిళనాడులో నో థియేటర్స్... కానీ ఇక్కడ... - కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్
Read Entire Article