Telugu TV Movies Today (22.1.2025) - Wednesday TV Movies: ఒకవైపు థియేటర్లలో ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలతో పాటు ‘పుష్ప2 రీలోడెడ్’ వెర్షన్ కూడా యాడయింది. మరోవైపు ఓటీటీలలోకి కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లు వచ్చి వీక్షకులను ఎంగేజ్ చేస్తున్నాయి. అయితేనేం, థియేటర్లలో ఎన్నో సినిమాలు ఆడుతున్నా, ఓటీటీలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు ఉన్నా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలలో కొన్ని మాత్రం అలా ప్రేక్షకులని నిలబెట్టేస్తాయి. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ బుధవారం (జనవరి 22) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. బుధవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘దిల్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బిల్లా’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘అఖండ’ (నటసింహం బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా నటించిన బోయపాటి చిత్రం)

ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘అనుబంధం’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘దువ్వాడ జగన్నాధం’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘టాప్ గేర్’
ఉదయం 9 గంటలకు- ‘యోగి’ (ప్రభాస్, నయనతార జంటగా నటించిన వి.వి. వినాయక్ చిత్రం)
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మిర్చి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘భీమ్లా నాయక్’
సాయంత్రం 6 గంటలకు- ‘క్రాక్’
రాత్రి 9 గంటలకు- ‘సింగం’

Also Read: అఖిల్ అక్కినేని పెళ్లికి ముహూర్తం ఫిక్స్... వెడ్డింగ్ డేట్, వెన్యూ వివరాలు తెలుసా?

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6 గంటలకు- ‘లవర్’
ఉదయం 8 గంటలకు- ‘అద్భుతం’
ఉదయం 11 గంటలకు- ‘కాలా’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’
సాయంత్రం 5 గంటలకు- ‘అర్జున్’
రాత్రి 8 గంటలకు- ‘రాజు గారి గది’
రాత్రి 11 గంటలకు- ‘అద్భుతం’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘కాష్మోరా’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘శ్రీరస్తు శుభమస్తు’
ఉదయం 10 గంటలకు- ‘మాణిక్యం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అజ్ఞాతవాసి’
సాయంత్రం 4 గంటలకు- ‘మేడ మీద అబ్బాయి’
సాయంత్రం 7 గంటలకు- ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ (మాస్ మహారాజా రవితేజ, అసిన్ జంటగా నటించిన పూరి జగన్నాధ్ చిత్రం)
రాత్రి 10 గంటలకు- ‘తిప్పరా మీసం’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘తిమ్మరుసు’
రాత్రి 9.30 గంటలకు- ‘చాంగురే బంగారు రాజా’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘భక్త తుకారాం’
ఉదయం 10 గంటలకు- ‘కథానాయిక మొల్ల’
మధ్యాహ్నం 1 గంటకు- ‘సింహాద్రి’ (యంగ్ టైగర్ ఎన్టీఆర్, అంకిత, భూమిక జంటగా నటించిన ఎస్.ఎస్. రాజమౌళి చిత్రం)
సాయంత్రం 4 గంటలకు- ‘స్వాతి కిరణం’
సాయంత్రం 7 గంటలకు- ‘చక్రధారి’
రాత్రి 10 గంటలకు- ‘ఇల్లాలి కోరికలు’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘పెళ్లి సందడి’
ఉదయం 9 గంటలకు- ‘ఊపిరి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బలుపు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘రెడీ’
సాయంత్రం 6 గంటలకు- ‘రారండోయ్ వేడుక చూద్దాం’
రాత్రి 9 గంటలకు- ‘కిన్నెరసాని’

Read Also : Dil Raju IT Raids: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు- దిల్ రాజు సహా నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై ఆకస్మిక దాడులు