Telugu TV Movies Today: డిసెంబర్ 19, శుక్రవారం.. థియేటర్లలోనే కాదు, తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో కూడా అదిరిపోయే సినిమాలున్నాయ్.. ఆ లిస్ట్ ఇదే!
3 months ago 9
ARTICLE AD
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 5.30 గంటలకు- ‘దేవి అభయం’
ఉదయం 9 గంటలకు- ‘రణం’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘వెంకీ’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎఫ్ 2’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీమన్నారాయణ’
ఉదయం 5 గంటలకు- ‘ఖాకీ’
ఉదయం 9 గంటలకు- ‘మిస్టర్ బచ్చన్’
మధ్యాహ్నం 4.30 గంటలకు- ‘బిగ్ బాస్ 9’ (షో)
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కమిటీ కుర్రోళ్ళు’
ఉదయం 9 గంటలకు - ‘పెళ్లి పీటలు’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రేమించుకుందాం రా’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీమంతుడు’
ఉదయం 9 గంటలకు- ‘మణికర్ణిక - ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’
సాయంత్రం 4.30 గంటలకు- ‘బొబ్బిలి రాజా’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘గౌరవం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కృష్ణబాబు’
ఉదయం 7 గంటలకు- ‘మారన్’
ఉదయం 9 గంటలకు- ‘లవ్ గురు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘అత్తారింటికి దారేది’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘VIP 2’
సాయంత్రం 6 గంటలకు- ‘అమరన్’
రాత్రి 9.30 గంటలకు- ‘మా ఊరి పొలిమేర 2’
Also Read : తెలుగు సినిమా చరిత్రలో ఓ పేజీ - లెజెండరీ ప్రొడ్యూసర్ బి నాగిరెడ్డి... ఈ బుక్ చదవండి మీకు తెలుస్తుంది
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రౌడీ అల్లుడు’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఐశ్వర్యాభిమస్తు’
ఉదయం 6 గంటలకు- ‘రౌడీ’
ఉదయం 8 గంటలకు- ‘యముడికి మొగుడు’
ఉదయం 11 గంటలకు- ‘అందరివాడు’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మన్మధుడు 2’
సాయంత్రం 5 గంటలకు- ‘సిల్లీ ఫెలోస్’
రాత్రి 8 గంటలకు- ‘మగధీర’
రాత్రి 11 గంటలకు- ‘యముడికి మొగుడు’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘అల్లరి పోలీస్’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘రొటేషన్ చక్రవర్తి’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సంతోషిమాత వ్రత మహత్యం’
ఉదయం 7 గంటలకు- ‘కన్యా దానం’
ఉదయం 10 గంటలకు- ‘ఎలా చెప్పను’
మధ్యాహ్నం 1 గంటకు- ‘శ్రీ రాజ రాజేశ్వరి’
సాయంత్రం 4 గంటలకు- ‘యువరాజు’
సాయంత్రం 7 గంటలకు- ‘ముగ్గురు మొనగాళ్లు’
రాత్రి 10 గంటలకు- ‘మా నాన్న చిరంజీవి’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అమ్మో ఒకటో తారీఖు’
రాత్రి 9 గంటలకు- ‘మువ్వగోపాలుడు’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘అయ్యప్ప స్వామి మహత్యము’
ఉదయం 7 గంటలకు- ‘అల్లుడు పట్టిన భరతం’
ఉదయం 10 గంటలకు- ‘సత్య హరిశ్చంద్రుడు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అడవిదొంగ’
సాయంత్రం 4 గంటలకు- ‘శ్రీ రాములయ్య’
సాయంత్రం 7 గంటలకు- ‘వేట’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘చిరుత’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’
ఉదయం 7 గంటలకు- ‘ముకుంద’
ఉదయం 9 గంటలకు- ‘రెడీ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘స్టాలిన్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’
రాత్రి 8 గంటలకు- ‘DPW ILT20 S4 - SW VS DC- LIVE’
Also Read : అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
Read Entire Article