Telugu TV Movies Today (12.10.2025) - Sunday TV Movies List: ఆదివారం వచ్చేసింది. ఈ సెలవు రోజున అందరూ ఎక్కువగా కోరుకునేది ఎంటర్‌టైన్‌మెంట్. దీని కోసం థియేటర్లకి వెళ్లే వారు కొందరైతే.. ఓటీటీలకు పని కల్పించే వారు మరి కొందరు. థియేటర్లు, ఓటీటీలు కాకుండా.. ఎక్కువ మంది చేసే పని టీవీలు చూడటమే. అలా టీవీలలో ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ఈ ఆదివారం (అక్టోబర్ 12) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని రిమోట్‌‌కు పనికల్పించే వారందరి కోసం.. నేడు ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. మీ టైమ్ సేవ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం లిస్ట్ చూసేయండి..

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘‌మిస్టర్ పర్ఫెక్ట్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘గ్యాంగ్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కౌసల్య కృష్ణమూర్తి’
సాయంత్రం 6 గంటలకు- ‘మహర్షి’
రాత్రి 10 గంటలకు- ‘అమిగోస్’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘MCA- మిడ్డిల్ క్లాస్ అబ్బాయ్’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘24’
ఉదయం 5 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీ రామదాసు’
ఉదయం 8 గంటలకు- ‘కాంతార’
ఉదయం 11 గంటకు -‘ఆదివారం స్టార్ మా పరివారం’
మధ్యాహ్నం 1 గంటలకు- ‘తమ్ముడు’
సాయంత్రం 4 గంటలకు- ‘పుష్ప ది రైజ్’
సాయంత్రం 7 గంటలకు- ‘బిగ్ బాస్ 9’ (షో)
రాత్రి 10.30 గంటలకు- ‘జులాయి’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రతిఘటన’
ఉదయం 9.30 గంటలకు - ‘యమలీల’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటకు (తెల్లవారు జామున)- ‘బింబిసార’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘మజాకా’
ఉదయం 9 గంటలకు- ‘స్టాలిన్’
మధ్యాహ్నం 1.30 గంటలకు- ‘ఆయ్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’
సాయంత్రం 8.30 గంటలకు- ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి బాబు’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆహా’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎంతవాడు గాని’
ఉదయం 7 గంటలకు- ‘సిల్లీ ఫెలోస్’
ఉదయం 9 గంటలకు- ‘శ్వాగ్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘జయ జానకి నాయక’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్’
సాయంత్రం 6 గంటలకు- ‘అత్తారింటికి దారేది’
రాత్రి 9.30 గంటలకు- ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’

Also Read: కాంట్రవర్షియల్ క్వశ్చన్‌పై ఫీమేల్ జర్నలిస్ట్‌కు కిరణ్ అబ్బవరం క్లాస్‌... తప్పు, మంచిది కాదు!

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సోలో’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘పండుగాడు’
ఉదయం 6 గంటలకు- ‘హీరో’
ఉదయం 8 గంటలకు- ‘సీతారామరాజు’
ఉదయం 11 గంటలకు- ‘విక్రమార్కుడు’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘దూకుడు’
సాయంత్రం 5 గంటలకు- ‘హ్యాపీ డేస్’
రాత్రి 8 గంటలకు- ‘నిప్పు’
రాత్రి 11 గంటలకు- ‘సీతారామరాజు’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘పెళ్లి’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘తిరగబడ్డ తెలుగుబిడ్డ’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అలీబాబా అద్భుత దీపం’
ఉదయం 7 గంటలకు- ‘స్పీడ్ డాన్సర్’
ఉదయం 10 గంటలకు- ‘జేమ్స్ బాండ్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘గోలీమార్’
సాయంత్రం 4 గంటలకు- ‘వరుణ్ డాక్టర్’
సాయంత్రం 7 గంటలకు- ‘ఒసేయ్ రాములమ్మ’
రాత్రి 10 గంటలకు- ‘పోటుగాడు’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు- ‘ప్రేమ సందడి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సైంధవ్’
సాయంత్రం 6.30 గంటలకు- ‘శ్రీవారికి ప్రేమలేఖ’
రాత్రి 10.30 గంటలకు- ‘చిత్రం భళారే విచిత్రం’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఉల్టా పల్టా’
ఉదయం 7 గంటలకు- ‘అదిరింది అల్లుడు’
ఉదయం 10 గంటలకు- ‘కోకిల’
మధ్యాహ్నం 1 గంటకు- ‘కోదండ రాముడు’
సాయంత్రం 4 గంటలకు- ‘పెళ్ళాడి చూపిస్తా’
సాయంత్రం 7 గంటలకు- ‘కొడుకు దిద్దిన కాపురం’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘భోళా శంకర్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కలిసుందాం రా’
ఉదయం 7 గంటలకు- ‘వీరుడొక్కడే’
ఉదయం 9 గంటలకు- ‘ప్రేమ విమానం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ప్రేమలు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘తడాఖా’
సాయంత్రం 6 గంటలకు- ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’
రాత్రి 9 గంటలకు- ‘డిమాంటే కాలనీ 2’

Also Read: విక్రమ్ కొడుకు ధృవ్ తెలుగు డెబ్యూ... 'బైసన్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్!