Telugu TV Movies Today (14.09.2025) - Sunday TV Movies List: ఆదివారం వచ్చేసింది. ఈ సెలవు రోజున అందరూ ఎక్కువగా కోరుకునేది ఎంటర్‌టైన్‌మెంట్. దీని కోసం థియేటర్లకి వెళ్లే వారు కొందరైతే.. ఓటీటీలకు పనికల్పించే వారు మరి కొందరు. థియేటర్లు, ఓటీటీలు కాకుండా.. ఎక్కువ మంది చేసే పని టీవీలు చూడటమే. అలా టీవీలలో ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ఈ ఆదివారం (సెప్టెంబర్ 14) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని రిమోట్‌‌కు పనికల్పించే వారందరి కోసం.. నేడు ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. మీ టైమ్ సేవ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం లిస్ట్ చూసేయండి..

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘‌టెంపర్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కాంచన’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నాయక్’
సాయంత్రం 6 గంటలకు- ‘సరైనోడు’
రాత్రి 9.30 గంటలకు- ‘వైశాలి’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘పోలీసోడు’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘కరెంట్’
ఉదయం 5 గంటలకు (తెల్లవారు జామున)- ‘చంద్రముఖి’
ఉదయం 8 గంటలకు- ‘ఆదిపురుష్’
ఉదయం 11 గంటకు -‘ఆదివారం స్టార్ మా పరివారం’
మధ్యాహ్నం 1 గంటలకు- ‘బటర్ ఫ్లై’
సాయంత్రం 3.30 గంటలకు- ‘డాకు మహారాజ్’
సాయంత్రం 6.30 గంటలకు- ‘శుభమ్’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అల్లరి రాముడు’
ఉదయం 9.30 గంటలకు - ‘ప్రేమకు వేళాయెరా’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటకు (తెల్లవారు జామున)- ‘బాబు బంగారం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘నేను లోకల్’
ఉదయం 9 గంటలకు- ‘గమ్ గమ్ గణేశా’
మధ్యాహ్నం 1.30 గంటలకు- ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతిబాబు’ (షో)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘భైరవం’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘షాక్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక్కడే’
ఉదయం 7 గంటలకు- ‘నవ మన్మధుడు’
ఉదయం 9 గంటలకు- ‘సైరెన్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘అదుర్స్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘శ్రీనివాస కళ్యాణం’
సాయంత్రం 6 గంటలకు- ‘జనతా గ్యారేజ్’
రాత్రి 9 గంటలకు- ‘కలర్ ఫోటో’

Also Read: తండ్రి కూతురు మధ్యలో ఓ లవర్ - ప్రతీ మిడిల్ క్లాస్ ఫాదర్‌ను టచ్ చేసే 'బ్యూటీ' ట్రైలర్

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘క్షణక్షణం’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘పండుగాడు’
ఉదయం 6 గంటలకు- ‘హీరో’
ఉదయం 8 గంటలకు- ‘అత్తిలి సత్తిబాబు’
ఉదయం 11 గంటలకు- ‘దూసుకెళ్తా’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘కత్తి’
సాయంత్రం 5 గంటలకు- ‘పుష్పక విమానం’
రాత్రి 8 గంటలకు- ‘యమదొంగ’
రాత్రి 11 గంటలకు- ‘అత్తిలి సత్తిబాబు’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘శుభలగ్నం’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘రామ్ రాబర్ట్ రహీమ్’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అమాయకుడు’
ఉదయం 7 గంటలకు- ‘అఆఇఈ’ (అతను ఆమె ఇంతలో ఈమె)
ఉదయం 10 గంటలకు- ‘ఇజం’ (కళ్యాణ్ రామ్)
మధ్యాహ్నం 1 గంటకు- ‘రామ రామ కృష్ణ కృష్ణ’
సాయంత్రం 4 గంటలకు- ‘ఇంటెలిజెంట్’
సాయంత్రం 7 గంటలకు- ‘బొబ్బిలి సింహం’
రాత్రి 10 గంటలకు- ‘కార్తీక పౌర్ణమి’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు- ‘ప్రేమించు పెళ్లాడు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రిక్షావోడు’
రాత్రి 10 గంటలకు- ‘దొంగ మొగుడు’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘మాయదారి మల్లిగాడు’
ఉదయం 7 గంటలకు- ‘ఖైదీ’ (చిరంజీవి)
ఉదయం 10 గంటలకు- ‘ఇద్దరు అమ్మాయిలు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’
సాయంత్రం 4 గంటలకు- ‘ఆడదే ఆధారం’
సాయంత్రం 7 గంటలకు- ‘సీతారామ కళ్యాణం’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శతమానం భవతి’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘అఆ’
ఉదయం 7 గంటలకు- ‘శివగంగ’
ఉదయం 9 గంటలకు- ‘నేను లోకల్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘తంత్ర’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కుడుంబస్తాన్’
సాయంత్రం 6 గంటలకు- ‘రంగ్ దే’
రాత్రి 9 గంటలకు- ‘నా పేరు శివ’

Also Read: విజువల్ వండర్ మహావతార్ నరసింహ @ 50 డేస్ - టికెట్ బుకింగ్స్‌కు నో బ్రేక్... డిలీటెడ్ సీన్ చూశారా?