Telugu TV Movies Today (10.03.2026) - Tuesday TV Movies: థియేటర్స్, ఓటీటీలనే కాకుండా.. ప్రేక్షకలోకాన్ని ఎంటర్‌టైన్‌ చేసేవి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ కూడానూ. థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, ఓటీటీలలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు ఉన్నా.. టీవీలలో వచ్చే సినిమాలను ప్రేక్షకలోకం వదులుకోదు. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ మంగళవారం (మార్చి 10) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. మరెందుకు ఆలస్యం మంగళవారం టీవీలలో వచ్చే సినిమాల షెడ్యూల్‌ను ముందే తెలుసుకోండి.

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘సాంబ’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘బంగారం’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘జాక్’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘సత్యం’
ఉదయం 5 గంటలకు- ‘సీతారామరాజు’
ఉదయం 9 గంటలకు- ‘ది ఫ్యామిలీ స్టార్’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ (షో)

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అక్కమొగుడు’
ఉదయం 9 గంటలకు - ‘రక్త సింధూరం’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బింబిసార’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘గీత గోవిందం’
ఉదయం 9 గంటలకు- ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘విశ్వరూపం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘చంద్రకళ’
ఉదయం 7 గంటలకు- ‘90ML’
ఉదయం 9 గంటలకు- ‘కోట బొమ్మాళి పి ఎస్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రఘువరన్ బి టెక్’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘పరుగు’
సాయంత్రం 6 గంటలకు- ‘లక్కీ భాస్కర్’
రాత్రి 9 గంటలకు- ‘భీమా’

Also Read: Funky OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్ 'ఫంకీ' - అఫీషియల్ డేట్ ఫిక్స్... స్ట్రీమింగ్ ఎన్ని భాషల్లో అంటే?

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సాఫ్ట్ వేర్ సుధీర్’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అన్నదాత సుఖీభవ’
ఉదయం 6 గంటలకు- ‘డేవిడ్ బిల్లా’
ఉదయం 8 గంటలకు- ‘నేనే అంబానీ’
ఉదయం 11 గంటలకు- ‘@నర్తనశాల’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘ఖైదీ’
సాయంత్రం 5 గంటలకు- ‘అందాల రాక్షసి’
రాత్రి 8 గంటలకు- ‘సోలో’
రాత్రి 11 గంటలకు- ‘నేనే అంబానీ’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘చిరునవ్వుతో’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘గండికోట రహస్యం’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అమ్మాయి బాగుంది’
ఉదయం 7 గంటలకు- ‘మధుర మీనాక్షి’
ఉదయం 10 గంటలకు- ‘దర్బార్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘నీ మనసు నాకు తెలుసు’
సాయంత్రం 4 గంటలకు- ‘బాబీ’
సాయంత్రం 7 గంటలకు- ‘నేనున్నాను’
రాత్రి 10 గంటలకు- ‘10th క్లాస్’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అంతం కాదిది ఆరంభం’
రాత్రి 9 గంటలకు- ‘తోడల్లుళ్లు’

Also Read: Allu Arjun : మొన్న భార్యకు... ఇప్పుడు అమ్మకు - కాస్ట్‌లీ కారు గిఫ్ట్ ఇచ్చిన బన్నీ... ధర ఎంతో తెలుసా?

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘బెట్టింగ్ బంగార్రాజు’
ఉదయం 7 గంటలకు- ‘అభినందన’
ఉదయం 10 గంటలకు- ‘షావుకారు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అల్లరి రాముడు’
సాయంత్రం 4 గంటలకు- ‘అనగనగా ఒక అమ్మాయి’
సాయంత్రం 7 గంటలకు- ‘సుందరకాండ’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శివాజీ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘జయం మనదేరా’
ఉదయం 7 గంటలకు- ‘లక్ష్మి’
ఉదయం 9 గంటలకు- ‘యుగానికి ఒక్కడు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘గేమ్ ఛేంజర్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పంచాక్షరీ’
సాయంత్రం 6 గంటలకు- ‘పూజ’
రాత్రి 9 గంటలకు- ‘గజకేసరి’

Also Read: Dhurandhar 2 Collections : రిలీజ్‌కు ముందే ధురంధర్ 2 రికార్డులు - అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?