Telugu TV Movies Today (13.01.2026) - Tuesday TV Movies: థియేటర్స్, ఓటీటీలనే కాకుండా.. ప్రేక్షకలోకాన్ని ఎంటర్‌టైన్‌ చేసేవి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ కూడానూ. థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, ఓటీటీలలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు ఉన్నా.. టీవీలలో వచ్చే సినిమాలను ప్రేక్షకలోకం వదులుకోదు. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ మంగళవారం (జనవరి 13) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. మరెందుకు ఆలస్యం మంగళవారం టీవీలలో వచ్చే సినిమాల షెడ్యూల్‌ను ముందే తెలుసుకోండి.

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘అమ్మోరు తల్లి’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘పాగల్’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక లైలా కోసం’
ఉదయం 5 గంటలకు- ‘జిల్లా’
ఉదయం 7 గంటలకు- ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ (షో)
ఉదయం 9 గంటలకు- ‘సార్ మేడమ్’
మధ్యాహ్నం 4.30 గంటలకు- ‘టిల్లు స్క్వేర్’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కోర్ట్’
ఉదయం 9 గంటలకు - ‘కమిటీ కురోళ్ళు’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘చింతకాయల రవి’
ఉదయం 9 గంటలకు- ‘భోళా శంకర్’
సాయంత్రం 4 గంటలకు- ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మాస్క్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘చంద్రకళ’
ఉదయం 7 గంటలకు- ‘మారి 2’
ఉదయం 9 గంటలకు- ‘నమో వేంకటేశ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘వినయ విధేయ రామ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘లవ్ స్టోరీ’
సాయంత్రం 6 గంటలకు- ‘అఖండ’
రాత్రి 9 గంటలకు- ‘ఎఫ్ 2’

Also Read : 'ది రాజా సాబ్' మూడు రోజుల కలెక్షన్స్ - డార్లింగ్ హారర్ ఫాంటసీ ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘హలో బ్రదర్’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అన్నదాత సుఖీభవ’
ఉదయం 6 గంటలకు- ‘డేవిడ్ బిల్లా’
ఉదయం 8 గంటలకు- ‘మత్తు వదలరా’
ఉదయం 11 గంటలకు- ‘ఖుషి’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘అశోక్’
సాయంత్రం 5 గంటలకు- ‘పుష్పక విమానం’
రాత్రి 8 గంటలకు- ‘యోగి’
రాత్రి 11 గంటలకు- ‘మత్తు వదలరా’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘చిలక్కొట్టుడు’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఓరి నీ ప్రేమ బంగారం కాను’
ఉదయం 7 గంటలకు- ‘అంతరిక్షం’
ఉదయం 10 గంటలకు- ‘జేమ్స్ బాండ్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘పంతం’
సాయంత్రం 4 గంటలకు- ‘శ్రీరస్తు శుభమస్తు’
సాయంత్రం 7 గంటలకు- ‘పొగరు’
రాత్రి 10 గంటలకు- ‘పందెం కోళ్లు’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కోదండ రాముడు’
రాత్రి 9 గంటలకు- ‘భలే మొగుడు’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘బంగారు భూమి’
ఉదయం 7 గంటలకు- ‘బంగారు బావ’
ఉదయం 10 గంటలకు- ‘భక్త తుకారాం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ముద్దుల మావయ్య’
సాయంత్రం 4 గంటలకు- ‘కారు దిద్దిన కాపురం’
సాయంత్రం 7 గంటలకు- ‘చంటబ్బాయ్’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘స్టాలిన్’
ఉదయం 7 గంటలకు- ‘ఒంటరి’
ఉదయం 9 గంటలకు- ‘హలో’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కన్యాకుమారి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘క్షేత్రం’
సాయంత్రం 6 గంటలకు- ‘కాంచన 3’
రాత్రి 9 గంటలకు- ‘డీడీ రిటర్న్స్: భూతాల బంగ్లా’

Also Read : ట్యాగ్ చేసిన అమ్మాయిల దారుణ హత్యలు - శోభిత 'చీకటిలో' ట్రైలర్... మూవీ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?