Telugu Family Guinness Records : ఫ్యామిలీ ఇంటే ఇదేనయ్యా...! నలుగురికీ ‘గిన్నిస్' రికార్డులు
11 months ago
8
ARTICLE AD
ఒకే కుటుంబానికి చెందిన నలుగురూ గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు. అనకాపల్లికి చెందిన కొణతాల విజయ్ ఫ్యామిలీ… ప్రస్తుతం చైనాలో ఉంటుంది. భర్త, భార్య, కుమార్తె, కుమారుడు… ఇలా నలుగురు కూడా వారి రంగాల్లో రాణిస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. వీరి రికార్డులను చూసిన నెటిజన్లు… ప్రశంసలు గుప్పిస్తున్నారు.