TDP Cadre Criticism: అత్యుత్సాహమే అసలు సమస్య.. క్యాడర్‌, సానుభూతిపరుల తీరుతో చంద్ర బాబుకు తలనొప్పులు

10 months ago 8
ARTICLE AD
TDP Cadre Criticism: టీడీపీ సానుభూతిపరులు, కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరుతో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు చికాకులు తప్పడం లేదు. పార్టీ ప్రతిష్టకు చేటు చేస్తుందని గుర్తించకుండా  ప్రభుత్వ నిర్ణయాలపై సోషల్ మీడియాలో బహిరంగ విమర్శలు చేస్తుండటంతో  ఇరుకున పడాల్సి వస్తోంది. 
Read Entire Article