Tata Capital IPO: స్టాక్ మార్కెట్‌లోకి టాటా క్యాపిటల్ ఎంట్రీ.. ఇన్వెస్టర్ల చూపంతా దీనిపైనే!

9 months ago 7
ARTICLE AD
Another Blockbuster IPO from Tata Group: Tata Capital is Here!టాటా క్యాపిటల్ ఐపీఓ (Initial Public Offering) సిద్ధమవుతుంది. ఈ ఐపీఓ ద్వారా దాదాపు 11 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను టాటా క్యాపిటల్ అంచనా వేస్తోంది.స్టాక్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి టాటా క్యాపిటల్ సన్నద్ధమవుతుండటంతో అటు మదుపర్లలో ఆసక్తి వెల్లువెత్తుతోంది. ఐపీఓలో భాగంగా, కంపెనీ 23 కోట్ల కొత్త షేర్లను జారీ చేయనుంది.
Read Entire Article