Talliki Vandanam: తల్లికి వందనం ఆ రోజే- నిధులపై సర్కార్ ఆదేశాలు..!
3 months ago
8
ARTICLE AD
talliki vandanam scheme funds to ben released on july 22. also accord permission for rs.10000 cr funds release also. ఏపీలో తల్లికి వందనం పథకం కింద ఇచ్చే నిధుల్ని ఈ నెల 22న విడుదల చేయాలని ప్రభుత్వం ఇవాళ నిర్ణయించింది. ఈ మేరకు 10 వేల కోట్లకు పైగా నిధుల విడుదల కోసం అనుమతి ఇచ్చింది.