In a landmark verdict, the Supreme Court ruled that lift manufacturers, maintenance agencies, and building owners are jointly responsible for elevator accidents, classifying lifts as common carriers. లిఫ్ట్‌లో ప్రమాదం జరిగితే ఆ తప్పు ఎవరిది? బాధితులకు న్యాయం ఎలా జరుగుతుంది? అనే అంశంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది.