The World Meteorological Organization (WMO) has warned that El Nino is likely to strengthen in the coming months, raising concerns over India's southwest monsoon after the IMD forecast below-normal rainfall for August. రాబోయే నెలల్లో ఎల్ నినో బలపడే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) హెచ్చరించింది. ఆగస్టులో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని ఐఎండీ ఇప్పటికే అంచనా వేసింది.