Steve Smith Top-5 Odi Innings: వరల్డ్ కప్ లో ఇండియా కు హార్ట్ బ్రేక్.. స్టీవ్ స్మిత్ టాప్-5 వన్డే ఇన్నింగ్స్
9 months ago
7
ARTICLE AD
Steve Smith Top-5 Odi Innings: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో భారత్ చేతిలో ఆస్ట్రేలియా ఓటమితో స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నిర్ణయంతో ఆసీస్ స్టార్ ఆటగాడు షాకిచ్చాడు. ఈ నేపథ్యంలో వన్డేల్లో స్మిత్ టాప్-5 ఇన్నింగ్స్ లపై ఓ లుక్కేయండి.