Ghattamaneni Jayakrishna's First Look From Srinivasa Mangapuram : ఘట్టమనేని వారసుడు, మహేష్ బాబు మేనల్లుడు జయకృష్ణ టాలీవుడ్ ఎంట్రీ మూవీ 'శ్రీనివాస మంగాపురం' నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది. సంక్రాంతి ముందు ఈ మూవీలో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఫస్ట్ లుక్... యాక్షన్ ఫ్రేమ్...

చేతిలో గన్‌తో బైక్‌పై ఛేజింగ్ యాక్షన్ సీన్‌లో జయకృష్ణ సీరియస్ లుక్ అదిరిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ఈ లుక్ రివీల్ చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. అంతకు ముందు ప్రీ లుక్‌‌తోనూ హైప్ క్రియేట్ చేశారు. గాయపడిన హీరో చేతిలో గన్‌తో పైకి టార్గెట్ చేయగా ఆ చేతిని హీరోయిన్ పట్టుకున్నట్లుగా చూపించారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ ఓరియెంటెడ్ జానర్‌లో మూవీ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుండగా... దానికి కాస్త డివోషనల్ టచ్ ఇచ్చేలా టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

Happy to unveil the first look of #SrinivasaMangapuram… 🤗🤗🤗
Wishing #JayaKrishnaGhattamaneni the very best on his debut.
A strong team and an interesting beginning… all the best to the entire team 👍🏻👍🏻👍🏻@DirAjayBhupathi #RashaThadani@gvprakash @AshwiniDuttCh @gemini_kiran… pic.twitter.com/Iw5B67hltq

— Mahesh Babu (@urstrulyMahesh) January 10, 2026

Also Read : 'ది రాజా సాబ్'లో నాచే నాచే సాంగ్ - కాపీ కొట్టారని చెప్పు చూపించిన కంపోజర్