South Central Railway : వేలాది మంది ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఆ ఒక్క రైలు కూడా రద్దు!

9 months ago 7
ARTICLE AD
South Central Railway : సాధారణ భక్తులు మహా కుంభమేళాకు వెళ్లడానికి ఎక్కువగా రైళ్లను ఎంచుకుంటారు. రద్దీ దృష్ట్యా రైల్వేశాఖ స్పెషల్ ట్రైన్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. కానీ.. తాజాగా రైల్వే బోర్డు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఉన్న ఒక్క రెగ్యులర్ ట్రైన్‌ను రద్దు చేసింది.
Read Entire Article