Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు..!
3 months ago
8
ARTICLE AD
Social activist Sonam Wangchuk got relief in delhi high court as he allowed to shift to a hospital of his choice. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన కోరుకున్న ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.