Smith Retirement: స్టీవ్ స్మిత్ షాకింగ్ డెసిష‌న్.. వ‌న్డే క్రికెట్ కు రిటైర్మెంట్..

9 months ago 7
ARTICLE AD
<p><strong>Steve Smith Retirement:</strong> క్రికెట్ ప్రేమికులకు పెద్ద షాక్.. ఆస్ట్రేలియా స్టాండిన్ వ&zwnj;న్డే కెప్టెన్ స్టీవ్ స్మిత్ అంత&zwnj;ర్జాతీయ వ&zwnj;న్డే క్రికెట్ కు వీడ్కోలు ప&zwnj;లికాడు. మంగ&zwnj;ళ&zwnj;వారం భార&zwnj;త్ తో జ&zwnj;రిగిన సెమీస్ మ్యాచ్ లో నాలుగు వికెట్ల&zwnj;తో ఆసీస్ పరాజ&zwnj;యం పాలైంది. దీంతో వ&zwnj;న్డే క్రికెట్ కు వీడ్కోలు ప&zwnj;లుకుతున్న&zwnj;ట్లుగా తాజాగా స్మిత్ తెలిపాడు. 2010లో అంతర్జాతీ క్రికెట్ లో అడుగుపెట్టిన స్మిత్.. మేటి బ్యాట&zwnj;ర్ గా ఎదిగాడు. త&zwnj;న వ&zwnj;న్డే కెరీర్ లో 170 మ్యాచ్ లాడిన స్మిత్.. 5,800 ప&zwnj;రుగులు సాధించాడు. ఇందులో 12 సెంచ&zwnj;రీలు, 35 ఫిఫ్టీలు ఉన్నాయి. 43.28 స&zwnj;గ&zwnj;టుతో త&zwnj;ను ప&zwnj;రుగులు సాధించాడు. త&zwnj;న అత్య&zwnj;ధిక స్కోరు 164 కావ&zwnj;డం విశేషం. 2015, 2023 వ&zwnj;న్డే ప్ర&zwnj;పంచ క&zwnj;ప్ సాధించిన ఆసీస్ టీమ్ లో త&zwnj;ను స&zwnj;భ్యుడు కాగా, ఆసీస్ సాధించిన ఎన్నో టోర్నీల&zwnj;లో త&zwnj;నదైన ఆట&zwnj;తీరుతో స్మిత్ ప్ర&zwnj;శంస&zwnj;లు పొందాడు. అలాగే టెస్టుల్లో మేటి బ్యాటర్లలో ఒకడిగా స్మిత్ క గుర్తింపు ఉంది.&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>
Read Entire Article