ARTICLE AD
SLBC Tunnel Collapse : ఎస్ఎల్బీసీ టన్నెల్ పైకప్పు కూలి 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటాయని చెప్పారు.
