SLBC Tunnel Collapse : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాద ఘటన - అసలేం జరిగింది..? ముఖ్యమైన 10 విషయాలు

9 months ago 7
ARTICLE AD
SLBC Tunnel Collapse Updates : ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. 14వ కి.మీ వద్ద పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో సొరంగం లోపల 8 మంది చిక్కుకున్నట్లు అధికారులు చెప్పారు. వీరిని రక్షించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనపై ప్రాథమికంగా కొన్ని కారణాలు తెలుస్తున్నాయి.
Read Entire Article