SIR Row: Former Home Secretary RK Singh has alleged legal violations in the voter revision process and called on opposition parties to consider criminal action and an election boycott.ఎస్ఐర్ లో తీవ్ర ఉల్లంఘనలు జరిగాయని, 13 కోట్ల మంది ఓటు హక్కు కోల్పోయారని, సీఈసీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, విపక్షాలు ఎన్నికలు బహిష్కరించాలని మాజీ హోంశాఖ కార్యదర్శి ఆర్కే సింగ్ విడుదల చేసిన లేఖ కలకలం రేపుతోంది.