Shoot at Hyderabad: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం - సెల్ ఫోన్ దొంగలపై డీసీపీ చైతన్య ఫైరింగ్

1 month ago 2
ARTICLE AD
<p>DCP Chaitanya opens fire on cell phone thieves in Hyderabad: హైదరాబాద్ &nbsp;సరూర్ నగర్ విక్టోరియా గ్రౌండ్ లో.. కాల్పులు చోటు చేసుకున్నాయి. సెల్ ఫోన్ దొంగల్ని పట్టుకునేందుకు వెళ్లిన &nbsp;డీసీపీ చైతన్యపై వారు కత్తితో దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిపై చైతన్య కాల్పులు &nbsp;జరిపారు. ఓ దొంగకు గాయాలు కావడంతో నాంపల్లి ఆస్పత్రికి తరలించారు.&nbsp;</p>
Read Entire Article