Shakti App: దిశ వేస్ట్.. శక్తి యాప్ తెస్తున్నాం -ఏపీ హోంమంత్రి కీలక ప్రకటన

9 months ago 7
ARTICLE AD
<p>Home Minister of AP: మహిళా భద్రత &nbsp;కోసం ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. &nbsp;లైంగిక వేధింపులు అరికట్టేందుకు, పని ప్రదేశాలలో వారికి రక్షణ కల్పించేందుకు కొత్తగా శక్తి యాప్&zwnj; &nbsp;తీసుకొస్తున్నామని ఆంధ్రప్రదేశ్&zwnj; రాష్ట్ర &nbsp; హోంశాఖ మంత్రి అనిత &nbsp;అసెంబ్లీలో ప్రకటించారు. &nbsp; &nbsp;మహిళా దినోత్సవం &nbsp;రోజున యాప్&zwnj;ను ముఖ్యమంత్రి <a title="చంద్రబాబు" href="https://telugu.abplive.com/topic/Chandrababu" data-type="interlinkingkeywords">చంద్రబాబు</a> ప్రారంభిస్తారు. &nbsp;మహిళలపై లైంగిక వేధింపులు, దిశ చట్టంపై శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి &nbsp;అడిగిన ప్రశ్నకు అనిత &nbsp;సమాధానమిచ్చారు.&nbsp;</p> <p>దిశ చట్టం పేరుతో విస్తృత ప్రచారం చేశారు కానీ దానికి చట్టబద్ధత ఉందో లేదో చెప్పాలని అనిత వైసీపీ సభ్యులను ప్రశ్నించారు. శక్తి &nbsp;యాప్&zwnj;లో &nbsp; పని ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం 2013 పీఓఎస్&zwnj;హెచ్ చట్టం అమలు చేస్తామన్నారు.మహిళల రక్షణే ధ్యేయంగా ప్రతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసే వ్యవస్థ అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్త్రీ,శిశు సంక్షేమ శాఖ పని ప్రదేశాల్లో చట్టపరమైన పరిణామాల అవగాహన కోసం అవగాహన కల్పిస్తున్నామని హోంమంత్రి ప్రకటించారు. వైసీపీ తెచ్చిన దిశ యాప్ తో మగవాళ్లకు మాత్రమే ప్రయోజనం కలిగిందని ఒక్క మహిళను కూడా ఆపదలో ఉన్నప్పుడు రక్షించలేదన్నారు. శక్తి యాప్ నెట్ వర్క్ లేని చోట కూడా పని చేస్తుందని తెలిపారు.&nbsp;</p>
Read Entire Article