ARTICLE AD
SCR Maha Kumbh Mela Trains : మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. మహా కుంభమేళాకు 17 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ రైల్వే స్టేషన్ల మీదుగా స్పెషల్ రైళ్లను నడపనున్నారు.
