Saturday Bank Holiday: ప్రతీ శనివారం ప్రభుత్వ బ్యాంకులకు సెలవు ? తేల్చేసిన కేంద్రం..!
4 weeks ago
2
ARTICLE AD
Fake bank holiday alert: PIB Fact Check says no Finance Ministry notification has declared every Saturday a public holiday for public sector banks.ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రతీ శనివారం సెలవు ప్రకటిస్తూ కేంద్రం జారీ చేసినట్లు వైరల్ అవుతున్న గెజిట్ నోటిఫికేషన్ నకిలీ దని కేంద్రం తేల్చేసింది.