Sangareddy Teachers Suspended : విద్యార్థులతో వంట పనులు, ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేసి సంగారెడ్డి కలెక్టర్

9 months ago 7
ARTICLE AD

Sangareddy Teachers Suspended : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. విద్యార్థులతో వంటలు చేయిస్తున్నారన్న వార్తలు వైరల్ కావడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఆర్డీవో విచారణలో వంట చేయించడం వాస్తవమని తేలడంతో ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

Read Entire Article