Saif Ali Khan Case: తూచ్ .. సైఫ్ పై దాడి చేసింది ఆ వ్యక్తి కాదు - వదిలేసిన పోలీసులు - మరి ఎవరు ?

10 months ago 7
ARTICLE AD
<p>Mumbai Police has announced that the accused who attacked Saif Ali Khan has not been arrested: బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన దొంగను పోలీసులు పట్టుకున్నట్లుగా ప్రచారం జరిగింది. సీసీ ఫుటేజీలో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లుగా మీడియాలో విస్తృత ప్రచారం జరగింది. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు కూడా. అయితే ప్రశ్నించిన తర్వాత అతను దాడి చేసిన వ్యక్తి కాదని స్పష్టత రావడంతో వదిలి వేశారు. దాడి ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. &nbsp;</p>
Read Entire Article