Rohit Sharma: రిషబ్ పంత్‌కు క్లాస్ పీకిన కెప్టెన్ రోహిత్ శర్మ.. అది అతడే తెలుసుకోవాలంటూ..

11 months ago 7
ARTICLE AD
Rohit Sharma: రిషబ్ పంత్ కు క్లాస్ పీకాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. మెల్‌బోర్న్ టెస్టు రెండు ఇన్నింగ్స్ లో నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకున్నాడతడు. దీంతో ఈ మ్యాచ్ ఓడిన తర్వాత మీడియాతో మాట్లాడిన రోహిత్.. దూకుడుకు, నిర్లక్ష్యంగా ఆడటానికి మధ్య తేడాను రిషబ్ గుర్తించాలన్నట్లుగా మాట్లాడాడు.
Read Entire Article