Rohit Sharma: టెస్టు కెప్టెన్సీ గురించి సెలెక్టర్లకు రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చేశాడట! ఏం చెప్పాడంటే..

10 months ago 8
ARTICLE AD
Rohit Sharma - Team India: వరుసగా రెండు టెస్టు సిరీస్‍ల్లో పరాభవాలు ఎదురవడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భవితవ్యంపై సందిగ్ధత నెలకొంది. అతడి కెప్టెన్సీ ఉంటుందా అనే సందేహాలు ఉన్నాయి. ఈ తరుణంలో టెస్టు కెప్టెన్సీ గురించి తన మాటను సెలెక్టర్లకు రోహిత్ చెప్పేశాడట. ఆ వివరాలు ఇవే..
Read Entire Article