Richest Heroine: అత్యంత ధనవంతురాలైన కపూర్ హీరోయిన్.. 550 కోట్ల ఆస్తులు.. రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో కూడా నటించింది!
9 months ago
7
ARTICLE AD
Richest Bollywood Kapoor Heroine Net Worth 550 Cr: బాలీవుడ్‌లోని అగ్ర కుటుంబాల్లో కపూర్ ఫ్యామిలీ ఒకటి. ఈ కపూర్ ఫ్యామిలీ నుంచి రూ. 550 కోట్ల ఆస్తులతో అత్యంత ధనవంతురాలిగా ఓ యంగ్ హీరోయిన్ నిలిచింది. ఆమె తెలుగులో రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాలో నటించి హిట్ కూడా కొట్టింది. మరి ఆమె ఎవరో తెలుసుకుందాం.