Ramayana Songs : సీతారాముల కల్యాణం... అద్భుత ఘట్టం - 'రామాయణ' రంగులు రంగులే సాంగ్ లిరిక్స్
5 days ago 2
ARTICLE AD
Nitesh Tiwari's Ramayana Rangulu Ranguley Song Telugu Lyrics : ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మైథలాజికల్ ఎపిక్ రామాయణ. నవంబర్ 5న పార్ట్ 1 ప్రేక్షకుల ముందుకు రానుండగా... ఇప్పటికే రిలీజ్ చేసిన కంటెంట్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.
సీతారాముల కల్యాణ అద్భుత ఘట్టం సందర్భంలో వచ్చిన ఈ సాంగ్ వీడియో ట్రెండ్ అవుతోంది. ఈ పాటకు రాకేందు మౌళి లిరిక్స్ అందించగా... రాఘవ్ కౌశిక్, వైశాలి సమంత్ పాడారు. ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ మ్యూజిక్ అందించారు.
'రంగులు రంగులే' సాంగ్ లిరిక్స్
పల్లవి
నువ్వే నా జీవంలో ప్రాణం అనురాగం...
అవనిజగా మారిన రూపం... తను దీపం...
వైభోగమే వర్షించావు నా కోసం...
హృదయమ్ నీ ధామమ్.. ఈ జన్మ నీకంకితం...
నీతోడే ఉంటే రంగులు రంగులే... మంగళ భరితమే...
ప్రేమనే రంగుల సౌధం...
ఆ రంగులు రంగులే మంగళ భరితమే...
జానకీ రాముల బంధం...
చరణం 1
రవి రేఖ రాకకై నిరీక్షణయ్యిన తామరై...
వేచినాను చంద్రమా... రామ చంద్రకై...
నీ శ్వాసలే తాకే కలువ చలువల్లే...
తెలిపే తొలి చూపే నీవే నా సర్వమని...
నుదుట తిలకమువై సౌభాగ్యమువై...
నా అరిచేతుల్లో నువ్ గీతై బ్రతుకే అయ్యావే...
నేనున్నా కారణం నీ కారకం... ఈ జన్మ నీకంకితం
నీతోడే ఉంటే రంగులు రంగులే... మంగళ భరితమే...
జానకీ రాముల బంధం...
ఆ రంగులు రంగులే మంగళ భరితమే...
జానకీ రాముల బంధం...
Also Read : Crime Thriller OTT : నగరంలో వరుస హత్యలు... శవాలను చంపే సైకో కిల్లర్ - ఓటీటీలోకి ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్
Read Entire Article