Ram Charan Upasana: కవలలకు జన్మనివ్వనున్న ఉపాసన! జనవరి 31న ఏ నక్షత్రం, ఆ రోజు ప్రత్యేకత ఏంటి?

2 months ago 7
ARTICLE AD

Upasana Konidela: చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల త్వరలో కవలపిల్లలకు జన్మనివ్వనున్నారు. ఇది మెగా కుటుంబంలో , మెగా అభిమానుల్లో డబుల్ ధమాకాగా భావిస్తున్నారు. 2025 అక్టోబర్ దీపావళి సమయంలో తన సెకెండ్ ప్రెగ్నెన్సీని అధికారికంగా అనౌన్స్ చేశారు మెగా ఫ్యామిలీ. ఆమె సీమంతం వీడియో షేర్ చేసి డబుల్ బ్లెస్సింగ్స్ అని హింట్ ఇచ్చారు. అంటే తనకు కవలలు పుట్టబోతున్నారని కన్ఫర్మ్ చేశారు. ఇది మెగా కుటుంబం సన్నిహితులు, రామ్ చరణ్ ఎక్స్ అకౌంట్లో పోస్ట్ ద్వారా కూడా ధృవీకరించారు.

రామ్ చరణ్ ఉపాసన దంపతులకు మొదటి బిడ్డ క్లీంకార కొణిదెల 2023 జూన్ లో జన్మించింది

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం 2026 జనవరి 31 శనివారం రోజు ఉపాసన కవలపిల్లలకు జన్మనివ్వనుంది. మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మొదట మహాలక్ష్మి జన్మించిందని...రెండోసారి మెగా వారసుడు రావాలని ఆకాంక్షిస్తున్నారు అభిమానులు. గతంలో చిరంజీవి కూడా ఓ సందర్భంలో మాట్లాడుతూ తనింట వారసుడు కావాలని రామ్ చరణ్ ని అడిగానని సరదాగా షేర్ చేసుకున్నారు.

ఇంతకీ జనవరి 31 ప్రత్యేకత ఏంటి?

జనవరి 31 తిథి, నక్షత్రం ఏంటి?

ఆ రోజే ఎందుకు ఫిక్స్ చేసుకున్నారు?

పంచాగం ప్రకారం జనవరి 31న తిథి, వార,నక్షత్ర వివరాలు ఇవిగో..

త్రయోదశి శనివారం ఉదయం 7 గంటల 38 నిముషాల వరకూ ఉంది..తదుపరి చతుర్ధశి తిథి మొదలవుతోంది. ఈ రోజు శని త్రయోదశిగా పరిగణిస్తారు. త్రయోదశి శనికి సంబంధించిన పవర్ ఫుల్ తిథి అయితే.. ఆ తర్వాత మొదలయ్యే చతుర్థశి భోళా శంకరుడికి ప్రియమైన తిథి ( మాస శివరాత్రి)

రోజంతా పునర్వసు నక్షత్రమే

పునర్వసు నక్షత్రం శనివారం రాత్రి ఒంటిగంట 41 నిముషాల వరకూ..అంటే రోజు మొత్తం పునర్వసు నక్షత్రం ఉంది.

పునర్వసు నక్షత్రం శ్రీరామచంద్రుడి నక్షత్రం - మెగా కుటుంబానికి ఆరాధ్య దైవం అయిన ఆంజనేయస్వామి ఆరాధ్య దైవం రాముడు.

రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల నక్షత్రాలు చూస్తే...

కౌసల్య పుత్రుడు అయిన రాముడు పునర్వసు నక్షత్రంలో జన్మించాడు.  కైకేయి కుమారుడు, అన్నపాదులకు పెట్టి రాజ్యాన్ని పాలించిన భరతుడిది పుష్యమి నక్షత్రం. సుమిత్ర కుమారులు, కవలలు అయిన లక్ష్మణ శత్రుఘ్నులది ఆశ్లేష, పునర్వసు. అంటే దశరథుడి నలుగురు పుత్రులలో ఇద్దరు పునర్వసు నక్షత్రంలోనే జన్మించారు...ఆ తర్వా రెండు నక్షత్రాల్లో మిగిలిన ఇద్దరు...

జనవరి 31 శనివారం అమృత ఘడియలు రాత్రి  11.25 నుంచి 12.55 వరకు

వర్జ్యం  మధ్యాహ్నం 2.22 నుంచి 3.53 వరకు

దుర్ముహూర్తం సూర్యోదయం నుంచి ఉదయం 8 గంటల 7 నిముషాల వరకు

సాధారణంగా ఏ నక్షత్రంలో జన్మిస్తారో ఆ నక్షత్రానికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉన్నాయేమో చూస్తారు పండితులు. ఓ నక్షత్రాన్ని నాలుగు పాదాలుగా విభజించి దోష ఫలితాన్ని చెబుతారు. అయితే పునర్వసు నక్షత్రానికి సంబంధించి ఏ పాదంలో జన్మించినా మంచిదే..ఎలాంటి దోషం లేదు.

View this post on Instagram

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, పంచాంగం నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

Read Entire Article