Rains: మరో అల్పపీడనం - ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

11 months ago 7
ARTICLE AD

Rains In Ap Districts Due To Low Pressure: దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం విస్తరించే ఛాన్స్ ఉందని ఏపీ వాతావరణ శాఖ (AP Weather Department) తెలిపింది. ఇది ఈ నెల 15 నాటికి అల్పపీడనంగా మారి.. అనంతరం 48 గంటల్లో పశ్చిమ - వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో సోమవారం.. ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. మంగళవారం కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. చాలా చోట్ల చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని.. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

Also Read: Kavitha News: ఆడబిడ్డలను అవమానించడానికి కాంగ్రెస్ నేతల్ని ఆంబోతుల్లా వదిలారు: కవిత సంచలన వ్యాఖ్యలు

Read Entire Article