Polena Anjana Pawanova: అల్లు శిరీష్ పెళ్లిలో మెరిసిన అంజనా... పవన్ చిన్న కూతుర్ని చూశారా?
1 month ago 6
ARTICLE AD
Who Is Polena Anjana Pawanova Konidela: ఎవరీ పొలేనా అంజనా పవనోవా... ఎవరీ పొలేనా అంజనా కొణిదెల... వంటి ప్రశ్నలు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే... అభిమానులకు, తెలుగు ప్రేక్షకులు చాలా మందికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె తెలుసు. అయితే... ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉందో తెలుసా? లేటెస్ట్ వీడియో చూశారా?
అల్లు శిరీష్ - నయనిక పెళ్లిలో మెగా ఫ్యామిలీ!
అల్లు శిరీష్ - నయనికా రెడ్డి వివాహానికి సతీ సమేతంగా హాజరయ్యారు పవన్ కళ్యాణ్. ఆయనతో పాటు సతీమణి అన్నా లెజినోవా, కుమార్తె పొలేనా అంజనా కొణిదెల విచ్చేశారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలు పెడితే... మెగా ఫ్యామిలీ నుంచి ఆల్మోస్ట్ ఆల్ అందరూ విచ్చేశారు.
Also Read: Shiman Mandanna: ఎవరీ షిమన్? విజయ్ - రష్మిక పెళ్లి సందడిలో క్యూట్ లిటిల్ గర్ల్ ఎవరో తెలుసా?
హాయ్ పెదనాన్న... చిరంజీవితో అంజనా!
చిరంజీవిని చూసిన మరుక్షణమే 'హాయ్ పెదనాన్న' అంటూ పొలేనా అంజనా కొణిదెల పలకరించారు. తమ్ముడి కుమార్తెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని మాట్లాడారు చిరంజీవి. పవన్, అన్నా దంపతులు ముందుకు వెళుతుంటే... ఆ తర్వాత అంజనాను ముందుకు వెళ్లమంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైగ చేయడాన్ని అభిమానులు నోటీస్ చేస్తున్నారు. అల్లు శిరీష్ - నయనికా రెడ్డి పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తే... మెగా అభిమానుల్లో పొలేనా అంజనా కొణిదెల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Also Read: Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ vs సాయి మాధవ్ బుర్రా: 'సరస్వతి' వివాదం... కథను మార్చారా? అసలు ఏం జరిగింది?
హాయ్ పెదనాన్న అని అంజనా పాప అనడం
బాస్ రెండు చేతులతో ఆప్యాయంగా తీసుకోవడం
అన్న చెల్లిని జాగ్రత్తగా తీస్కెళ్ళడం చూడముచ్చటగా ఉంది 😍
ముఖ్యంగా అంజనా పాప ఎంత చూడచక్కగా ఉందో 😍 pic.twitter.com/MdHPlYPouw
— పల్నాడు పెద్దిరెడ్డి (@MrHyperReddy) March 7, 2026
అంజనా... డాటరాఫ్ పవన్ కళ్యాణ్ వీడియోలు, ట్రెడిషనల్ డ్రస్సింగ్ కల్చర్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన తల్లి అంజనా దేవి మీద ప్రేమతో చిన్న కుమార్తెలు పొలేనా అంజనా కొణిదెల అని పేరు పెట్టారు పవన్. అంజనా తల్లి అన్నా లెజినోవా రష్యన్ అయినప్పటికీ... కుమార్తెను పూర్తి హిందూ సంప్రదాయ పద్ధతుల్లో పెంచుతున్నారని అర్థం అవుతోంది. ఇప్పటి వరకు సాంప్రదాయ దుస్తుల్లో అంజనా బయటకు వచ్చారు. రెండో కుమారుడికి అన్నయ్య పేరు పెట్టారు. చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్ లోనుంచి శంకర తీసుకుని మార్క్ శంకర్ పవనోవిచ్ అని పెట్టారు. ఆ అబ్బాయి ప్రజెంట్ ఫోటోలు అయితే ఇప్పటి వరకు బయటకు రాలేదు.
Read Entire Article