Pawan Kalyan Reviews Ranveer Singh Dhurandhar : రీసెంట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' మూవీ తనకు చాలా నచ్చిందని చెప్పారు ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెలిపారు. తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన జానర్ మూవీస్‌తో పాటు అప్పటి మూవీస్ షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు.

'ధురంధర్ గొప్ప స్టోరీ'

ధురంధర్ ఫస్ట్ పార్ట్ తనకు బాగా నచ్చిందని పవన్ చెప్పారు. 'కథను చాలా ధైర్యంగా చూపించారు. డైరెక్టర్ ఇలాంటి గొప్ప కథను తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంది. ముఖ్యంగా మేకింగ్ స్టైల్ బాగుంది. తాను బిజీగా ఉండడం వల్ల ధురంధర్ 2 మూవీ చూడలేకపోయా. హారర్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం.' అని చెప్పారు.

Also Read : Varalaxmi Sarathkumar : మొరిగే కుక్క కరవదు... కానీ నేను కరుస్తా - వరలక్ష్మి సంచలన పోస్ట్... వివాదంపై కౌంటర్ ఇచ్చారా?