Nepal has formally requested India to recognize its biometric National Identity Card as a valid travel document. Learn how this tech-driven move aims to simplify cross-border movement for citizens. భారత్‌లోకి అడుగుపెట్టే నేపాల్ పౌరులకు పాస్‌పోర్ట్ లేదా పౌరసత్వ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండేది. కానీ, ఇప్పుడు ఈ ప్రయాణ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు నేపాల్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది.