Palash Muchhal Fraud Case: నన్నూ మోసం చేశాడు... కొత్త కేసులో స్మృతి మాజీ ప్రియుడు పలాష్ ముచ్చల్

2 months ago 9
ARTICLE AD

పలాష్ ముచ్చల్... ఈ పేరు వైరల్ కావడానికి కారణం స్మృతి మంధానా. టీం ఇండియా విమెన్ కెప్టెన్, పాపులర్ ఫిమేల్ క్రికెటర్ స్మృతితో ప్రేమ - పెళ్లి - బ్రేకప్ వల్ల భారతీయ ప్రేక్షకులు అందరికీ పలాష్ తెలిశారు. అయితే... ఆ జంట బ్రేకప్ వార్తల్లో నిలిచింది. ఇప్పుడు సంగీత దర్శకుడు, గాయకుడు, దర్శకుడు పలాష్ ముచ్చల్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. ఈసారి అతనిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదీ తనను మోసం చేశాడని!

నా దగ్గర 40 లక్షలు కొట్టేశాడు!
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో పలాష్ ముచ్చల్ మీద ఒక ఫిర్యాదు నమోదు అయ్యింది. తన దగ్గర 40 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడని ఆరోపించారు. ఈ కేసులో ప్రాథమిక విచారణ జరుగుతోందని పోలీసులు సైతం ధృవీకరించారు.

Also Read: Cheekatilo Review Telugu - 'చీకటిలో' రివ్యూ: Prime Videoలో క్రైమ్ థ్రిల్లర్ - శోభితా ధూళిపాళ నటించిన మర్డర్ మిస్టరీ ఎలా ఉందంటే?

ఫిర్యాదు ఎవరు చేశారు? అసలు వివాదం ఏమిటి? అనే అంశంలోకి వెళితే... పలాష్ మీద 34 ఏళ్ల నటుడు, నిర్మాత విద్యాన్ మానే కంప్లైంట్ చేశారు. సాంగ్లీ పోలీసు సూపరింటెండెంట్ దగ్గరకు వెళ్లి పలాష్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు.

Also Read: The Raja Saab BO Day 14: 'రాజా సాబ్' నిర్మాతలకు 64 శాతానికి పైగా లాస్... 14వ రోజు ఇండియాలో నెట్ కలెక్షన్ ఎంతంటే?

తనతో ఒక ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టమని పలాష్ ముచ్చల్ చెప్పాడని, తాను చెప్పిన డబ్బులు ఇస్తే ఆ సినిమాలో తనకు ఒక క్యారెక్టర్ చేసే అవకాశం ఇస్తానని కూడా వాగ్దానం చేశాడని విద్వాన్ మానే పేర్కొన్నారు. పలాష్ చెప్పినట్టు 40 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు ఆయన పేర్కొన్నాడు. అయితే ఆ సినిమా చేయలేదని, తన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. అదీ సంగతి. మరి ఈ కేసు ఎటు వెళుతుందో? దీని నుంచి పలాష్ ముచ్చల్ ఎలా బయట పడతాడో?

Also Read: Vijay Deverakonda: రౌడీ ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా VD14... హైప్ ఇచ్చిన దర్శకుడు

Read Entire Article