Padma Bhushan for Balakrishna: నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు.. ప్రకటించిన కేంద్రం
10 months ago
8
ARTICLE AD
Padma Bhushan for Balakrishna: టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు దక్కింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం నేడు (జనవరి 25) అధికారికంగా ప్రకటించింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.