OTT Top 5 Movies this Week: ఈ వారం ఓటీటీల్లో రానున్న టాప్-5 సినిమాలు ఇవే.. కామెడీ నుంచి థ్రిల్లర్స్ వరకు..
11 months ago
8
ARTICLE AD
OTT Top 5 Movie releases this Week: ఈ వారం కూడా కొన్ని చిత్రాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఓ తెలుగు మూవీ నేరుగా స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. భారీ ప్రశంసలు పొందిన ఓ చిత్రం కూడా వస్తోంది. ఈ వారం ఓటీటీల్లో టాప్-5 చిత్రాలు ఏవో చూడండి.