OTT Release: ఓటీటీలోకి ఒక్కరోజే తెలుగులో వచ్చిన 12 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి ఇవే.. ఎందుకంటే?
11 months ago
7
ARTICLE AD
OTT Releases Telugu Movies Latest: ఓటీటీలోకి ఒక్కరోజే ఏకంగా 12 సినిమాలు తెలుగులో స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో మూడు స్ట్రైట్ టాలీవుడ్ మూవీస్ ఉంటే.. మిగతావన్నీ ఇతర భాషల్లోని డబ్బింగ్ సినిమాలు. వాటిలో కచ్చితంగా చూడాల్సిన లిస్ట్‌తోపాటు వాటి జోనర్స్ తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.