OTT Comedy Thriller: సంక్రాంతి రోజున నేరుగా ఓటీటీలోకి తెలుగు కామెడీ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
10 months ago
7
ARTICLE AD
OTT Comedy Thriller: మోక్ష పటం సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. సంక్రాంతి సందర్భంగా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ చిత్రంలో తిరువీర్ హీరోగా నటించారు. ఏ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుందంటే..