One Sun One Moon Lyrics: 'జైలర్ 2'లో సాంగ్ అంతా ఇంగ్లీష్ లిరిక్సే... రజనీకి ఓ రేంజ్ ఎలివేషన్ - ఏం రాశారంటే?
1 month ago 2
ARTICLE AD
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా రూపొందుతున్న క్రేజీ సీక్వెల్ 'జైలర్ 2' (Jailer 2 Movie). నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీత దర్శకుడు. రజనీ సినిమాకు ఆయన మ్యూజిక్ అంటే చార్ట్ బస్టర్ ఆల్బమ్ అని ఆడియన్స్ సైతం అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టు సాంగ్స్ కూడా ఇస్తున్నారు అనిరుధ్. ఇప్పుడు 'వన్ సన్, వన్ మూన్' అంటూ రెండో పాటను విడుదల చేశారు. ఆ సాంగ్ లిరిక్స్ చూస్తే...
రెండు లైన్స్ తప్ప మిగతా సాంగ్ ఇంగ్లీషే!
అనిరుధ్ రవిచందర్ పాటల్లో ఇంగ్లీష్, హిందీ లైన్స్ వినిపించడం కామన్. అలమత్తి హాబీబో అంటూ అరబిక్ పదాలతో కూడా పాటలు రూపొందించారు. అయితే, 'జైలర్ 2'లో 'వన్ సన్ వన్ మూన్' పాటను పూర్తిగా ఇంగ్లీష్ పదాలతో రూపొందించారు. ఈ పాటలో కేవలం రెండు అంటే రెండు లైన్స్ మాత్రమే తెలుగులో ఉన్నాయి.
పల్లవి:
Hey yeah, stone, never had a go to clone
Got to make it all alone, nothing in my own, yeah
I started with a dream, never to see
Got to throw my own machine,
now you know this what I mean
I'mma never need a scene
I'mma never switch my team
I'mma never kill a dream
I'mma never kill a dream,
switch my team, leave the scene
గుండెల్ని పరిపాలించే ప్రేమికుడే...
మా దిక్కు మొక్కై పోడా కావాలంటే
One sun, one moon and one, yeah
కోరస్:
Cuz I'mma step in the room trigger
I'mma make the whole room bigger
I'mma make the whole crowd shiver
Cuz ain't no fella with my flow killer
I just tell my brain a go, every lesson made me bold
Had to find my way alone, now my story's being told
I just turn the dark to light
Everything became my right
I just fight when you fight
And now I'm shining through the night
And now you know just what I mean
One sun, one moon, yeah, one, one
గుండెల్ని పరిపాలించే ప్రేమికుడే లే...
మా దిక్కు మొక్కై పోడా కావాలంటే
Also Read: Endhayya Saami Lyrics Telugu - Ranabaali - ఏందయ్యా సామీ లిరిక్స్... 'రణబాలి'లో విజయ్, రష్మికల రొమాంటిక్ సాంగ్... రామజోగయ్య శాస్త్రి ఏం రాశారంటే?
'జైలర్ 2' సాంగ్ యువతను ఆకట్టుకుంటోంది. ఇందులో ఇంగ్లీష్ లిరిక్స్ హేసిన్ బర్గ్ రాయగా... రెండు తెలుగు లైన్స్ భాస్కరభట్ల రవికుమార్ రాశారు. ఈ పాటను రాక్ స్టార్ అనిరుధ్, ఇన్నో గెంగా, ఎంఎస్ కర్సన పాడారు.
'జైలర్ 2' సినిమాను సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. 'జైలర్' భారీ సక్సెస్ సాధించడంతో సీక్వెల్ మీద అంచనాలు ఏర్పడ్డాయి. అక్టోబర్ 15న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో రమ్యకృష్ణ, మిర్నా మీనన్ మళ్ళీ నటించగా... విద్యా బాలన్, ఎస్.జె. సూర్య, మిథున్ చక్రవర్తి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
Read Entire Article