Om Shanti Shanti Shantihi Live Updates - 'ఓం శాంతి శాంతి శాంతిః' లైవ్ అప్డేట్స్: మొగుడు vs పెళ్ళాం... తరుణ్ - ఈషా సినిమాలో ఏం జరుగుతోంది? సీన్ టు సీన్ తెలుసుకోండి

2 months ago 7
ARTICLE AD

Tharun Bhascker Om Shanti Shanti Shantihi Movie Release Live Updates: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన సినిమా 'ఓం శాంతి శాంతి శాంతిః'. సజీవ్ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రాన్ని ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ సంస్థలు నిర్మించాయి. బ్రహ్మాజీ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ప్రీమియర్ షో 'ఏఏఏ'లో ప్రారంభం అయ్యింది. స్పాయిలర్స్ లేకుండా 'మొగుడు vs పెళ్ళాం' కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలో ఏం జరుగుతుందో సీన్ టు సీన్ తెలుసుకోండి.

హైదరాబాద్ సిటీలోని 'ఏఏఏ సినిమాస్'లో 'ఓం శాంతి శాంతి శాంతిః' ప్రీమియర్ షో ప్రారంభం అయ్యింది. సినిమా రన్ టైమ్ 2.11 గంటలు. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది.

Also Read: Politicians Died In Flight Crash: తెలుగు నేతల్లో వైయస్సార్, బాలయోగి... విమాన ప్రమాదాల్లో మరణించిన జాతీయ రాజకీయ ప్రముఖులు ఎవరంటే?

Read Entire Article