Pawan Kalyan OG 2 Latest Update : మెగా ఫ్యాన్స్‌కు సూపర్ గుడ్ న్యూస్. పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ గ్యాంగ్ స్టర్ డ్రామా OG సీక్వెల్ అప్డేట్ వచ్చేసింది. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై దీనిపై బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది.

OG2 ఎప్పుడంటే?

నిజానికి OG మూవీ క్లైమాక్స్ సీక్వెల్‌పై హింట్ ఇచ్చారు డైరెక్టర్ సుజీత్. ఆ తర్వాత ఇంటర్వ్యూల్లో సీక్వెల్‌తో పాటు ప్రీక్వెల్ కూడా ఉంటాయని కన్ఫర్మ్ చేశారు. తాజాగా పవన్ సొంత నిర్మాణ సంస్థ పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ దీనిపై ట్వీట్ చేసింది. 'మాట ఇచ్చినట్లుగా ఆయన చేస్తారు. ఎప్పుడు అనేది త్వరలోనే తెలియజేస్తారు. విదేశాల నుంచి సుజీత్ తిరిగి వచ్చిన తర్వాత OG 2పై చర్చలు మొదలవుతాయి.' అంటూ రాసుకొచ్చింది. దీంతో OG 2 కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుండగా... ఎప్పుడు ట్రాక్ ఎక్కుతుందో తెలియాల్సి ఉంది.

As promised, he will. The timing, he will let us know. Once @Sujeethsign returns from abroad, we will discuss.#OG2

— Pawan Kalyan Creative Works (@PKCWoffl) June 11, 2026

Also Read : Gopichand Birthday : గోపీచంద్‌ బర్త్ డే స్పెషల్ - అలా సినిమాల్లోకి ఎంట్రీ... మ్యాచో స్టార్ గురించి ఈ విషయాలు తెలుసా?