NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
2 months ago 4
ARTICLE AD
NTR Surgery Health Update: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ భుజానికి గాయమైంది. గత నెలలో ఆ విషయాన్ని చెప్పారు కూడా. వైద్యుల సలహా మేరకు ఇప్పుడు ఆ గాయమైన భుజానికి సర్జరీ చేయించుకోవడానికి ఎన్టీఆర్ రెడీ అయ్యారు. ఆయన ఆఫీస్ నుంచి ఈ సర్జరీ గురించి అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది.
ఆగస్టు 12న సర్జరీ... ఎక్కడంటే?
Also Read: Chiru Leaks Mega158 Title, Kadiri Movie - చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Official statement from Mr NTR’s Office pic.twitter.com/J5Dgz9fLyO
— Vamsi Kaka (@vamsikaka) August 11, 2026
డాక్టర్ జె. మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్. ఏ. పురంచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యుల బృందం ఎన్టీఆర్ పరిస్థితిని క్షుణ్ణంగా పరీక్షించారు. గాయం తీవ్రతను దృష్టిలో పెట్టుకుని... సర్జరీ తర్వాత ఆయన పూర్తిస్థాయిలో కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారట. ఈ ఇంజ్యూరీ ఎటువంటి సర్జరీ లేకుండా నయం అవుతుందని మొదట భావించినప్పటికీ... రాబోయే రోజుల్లో ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండటానికి సర్జరీయే బెటర్ అని డాక్టర్లు నిర్ణయించడంతో సరే అని ఎన్టీఆర్ చెప్పారట.
Also Read: Rukmini Vasanth Mollywood Debut - మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా 'డ్రాగన్'లో నటిస్తున్నారు. అందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై ఆ సినిమా రూపొందుతోంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, నందమూరి కళ్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీత దర్శకుడు.
Read Entire Article