NNS 8th January Episode: నిజం తెలుసుకున్న రామ్మూర్తి.. ఆరు ఇక్కడే ఉందన్న అమర్​.. అక్క గురించి తెలుసుకోలేకపోయిన మిస్సమ్మ!

10 months ago 7
ARTICLE AD
NNS 8th January Episode: నిండు నూరేళ్ల సావాసం బుధవారం (జనవరి 8) ఎపిసోడ్లో రామ్మూర్తికి అసలు నిజం తెలిసిపోతుంది. ఆరు అక్కడే ఉందని అమర్ చెప్పడంతో ఆమె కోసం అంతటా వెతుకుతాడు. అటు మిస్సమ్మకు మాత్రం తన అక్క గురించి ఏమీ తెలియదు.
Read Entire Article