NIT Warangal Recruitment 2025 : వరంగల్ 'నిట్'లో ఉద్యోగ ఖాళీలు - కేవలం ఇంటర్వ్యూనే, దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు...
9 months ago
7
ARTICLE AD
వరంగల్‌లోని ‘నిట్’ లో ఫీల్డ్ ఇన్ వెస్టిగేటర్స్, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ రేపటితో(ఫిబ్రవరి 25) పూర్తి కానుంది. ఈ పోస్టులన్నీ కూడా ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపారు.