Sumanth's Newton 3rd Law OTT Platform Locked : సెకండ్ ఇన్నింగ్స్‌లో హీరో సుమంత్ డిఫరెంట్ రోల్స్, వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. రీసెంట్‌గా డైెరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చిన 'అనగనగా' సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు మరో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'న్యూటన్స్ థర్డ్ లా' (Newtons 3rd Law) శుక్రవారం థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ కూడా రివీల్ అయ్యింది.

రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్

ఈ మూవీని ఈటీవీ విన్ సమర్పణలో నిర్మించారు. అలాగే, ఇంటర్నేషనల్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ (Netflix) కూడా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. థియేటర్లలో స్క్రీనింగ్ పూర్తైన నాలుగు నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి రావొచ్చు. ఆగస్ట్ లాస్ట్ వీక్ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో సినిమా స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. శాటిలైట్ రైట్స్ కూడా ఈటీవీనే సొంతం చేసుకోగా... థియేటర్, ఓటీటీలో రిలీజ్ తర్వాత టీవీల్లోకి వచ్చే అవకాశం ఉంది.

Also Read : Police Complaint OTT : నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్