A tragic incident took place in Hyderabad just hours before the NEET exam. The death of a student preparing for the NEET exam for admission to medical education in Miyapur has created a stir. NEET పరీక్షకు కొన్ని గంటల ముందు హైదరాబాద్‌లో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే NEET పరీక్షకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థిని మియాపూర్‌లో మృతి చెందడం కలకలం రేపింది.