An IITM Pune study found that 25% of monsoon rainfall evaporates before reaching the ground, helping improve weather forecasts and climate models.ఈసారి రుతుపవన వర్షపాతంలో నాలుగోవంతు భూమిపై పడకుండా గాల్లోనే ఆవిరైపోయినట్లు ఐఐటీఎం పూణే తాజా అధ్యయనంలో తేలింది.